స్టేషన్గన్పూర్ లో కాంగ్రెస్ బలం పెరిగింది

ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీని గెలిపించి మరోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ నూతన అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్టేషన్ ఘన్పూర్ కంచుకోట అని, దాన్ని...