స్టేషన్గన్పూర్ లో మళ్ళీ లొల్లి
ఫ్లెక్సీల ఏర్పాటుతో రగడ రాజయను అడ్డుకున్న పోలీసులు జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా చిల్పూర్ మండలం దేవస్థానం వద్ద బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారీ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ రెండు పార్టీల మధ్య శుక్రవారం మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. చిలుపూర్ లోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం పాలకమండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ...