హరీష్ రావు బాటలో స్పీకర్ ప్రసాద్ కుమార్

రైతు సదస్సులో మాట్లాడుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్దిపేట,(లీడ్స్ న్యూస్): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పామాయిల్ పంటను సాగును ప్రోత్సహించినట్లుగానే తాను కూడా ఈ పంట వేసేందుకు తన నియోజకవర్గంలో రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని అయితే సిద్దిపేటలో ఇప్పటికే చాలామంది రైతులను తన్నీరు హరీష్ రావు ప్రోత్సహించి ఈ పంటను వేయించాడని ఆయన అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా...