హెచ్.పి.వి టీకాతో క్యాన్సర్ కు అడ్డుకట్ట
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి, (లీడ్స్ న్యూస్): హ్యూమన్ పాపిలోమా వైరస్ నివారంకు హెచ్.పీ.వి టీకా ఎంతో గాను దోహదం చేస్తుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో బాలికలకు టీకా వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా బాలికలను సర్వికల్ క్యాన్సర్ నుండి రక్షించడంలో ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. తల్లిదండ్రులు సహకరించి బాలికలు తప్పనిసరిగా ఈ...