హైదరాబాదులో దారుణం

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: హైదరాబాద్ శంకర్ పల్లిలో ఈ ఓ కుటుంబ సభ్యులు నలుగురు బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బావిలో దొరికిన నలుగురిలో తల్లి,కూతురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ కుటుంబ సభ్యులు ఎవరు? కుటుంబ సభ్యులు అందరు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఆర్థిక ఇబ్బందులా? మరేమైన ఇబ్బందులా? అనేది పోలీసులు విచారణలో తేలనుంది.