హైవేపై ఐఆర్సీ నియమాలు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) ప్రకారం రోడ్డు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ లతో కలిసి ఆయన రహదారి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే పై ఐఆర్సీ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అలాగే...