33కేవీ ఇంటర్‌లింక్ లైన్ ప్రారంభం
తొలగనున్న ఇబ్బందులు టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి. మధుసూదన్ రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ ను అందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ చేపడుతున్న మౌలిక సదుపాయాల్లో భాగంగా శనివారం ఓ ప్రత్యామ్నాయ లైన్ ను ఆ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టీ. మధుసూదన్ రఘునాథపల్లిలో ప్రారంభించారు. ఇదీ 33కేవీ జనగామ ఫీడర్ నుండి 33/11 కేవీ నిడిగొండకు, అక్కడి నుండి రఘునాథపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్ కు పవర్ సరఫరా కానుంది. ఇకపై రఘునాథపల్లిలో ఏదయినా అంతరాయం ఏర్పడినట్లయితే ఈ లైన్ ద్వారా ప్రత్యామ్నాయ...