70 మందితో జంబోజెట్ జిల్లా కమిటీ

మహిళలకు దక్కని ప్రాధాన్యత జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతీ సహా 70 మంది సభ్యులు ఉన్నారు. ఇది ఒక రకంగా జంబో జెట్ కమిటీగా చెప్పొచ్చు. పార్టీని అంటిపెట్టుకొని ఉండి, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారితో పాటుగా కొత్తగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా వారి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించింది. దీంతో సభ్యుల సంఖ్య భారీగా చేరింది....