Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedనేడు ఖగోళంలో అరుదైన దృశ్యం

నేడు ఖగోళంలో అరుదైన దృశ్యం

📰 Generate e-Paper Clip

జనగామ,(లీడ్స్ న్యూస్) అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం నేడు ఆకాశంలో కనువిందు చేయనుంది. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడంతో చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించే ఈ ఘటనను ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:20కి ప్రారంభమై సాయంత్రం 6:47కి ముగుస్తుంది. భారత్‌లో చంద్రోదయం తర్వాతే స్పష్టంగా వీక్షణ సాధ్యం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా అనేక నగరాల్లో సాయంత్రం 6:20 తర్వాత గ్రహణం కనిపించనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments