Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedమీల్స్ కాలనీ ఎస్సై సస్పెన్షన్

మీల్స్ కాలనీ ఎస్సై సస్పెన్షన్

📰 Generate e-Paper Clip

వరంగల్,లీడ్స్ న్యూస్

వేధింపుల కేసులలో ఆరోపణలు రావడంతో మీల్స్ కాలనీ ఎస్సై యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నరేష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తొలుత విచారణకు ఆదేశించిన సిపి, నివేదిక అనంతరం ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఓ మంత్రి అండదండలతో ఉన్నతాధికారులను లెక్కచేయకుండా వ్యవహరించడంతో పాటుగా ఆయనపై పలు ఆరోపణలు,ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments