Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedమున్సిపాలిటీలో కొనసాగుతున్న వైద్య శిబిరం

మున్సిపాలిటీలో కొనసాగుతున్న వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్: స్థానిక మున్సిపాలిటీలో సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికుల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మొత్తం 183 మంది సిబ్బందికి గాను163 మంది హాజరైన వైద్య పరీక్షలు చేసుకున్నారు. చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి,మెడికల్ ఆఫీసర్ డా.అనురాధ జాదవ్,శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోపయ్య సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తుందని కమిషనర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular