లీడ్స్ న్యూస్, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి రెండేళ్లయిన వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు డాక్టర్ సంజయ్, కేపీ వివేకానంద,శంభీపూర్ రాజు,నవీన్ కుమార్ రెడ్డిలు అన్నారు. సోమవారం వారు ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నంగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులను కలిసేందుకు కూడా ప్రభుత్వం,పోలీసులు అవకాశం ఇవ్వరా? అని వారు ప్రశ్నించారు.
ఈడీ కార్యాలయానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
RELATED ARTICLES
