Tuesday, October 27, 2026
No menu items!
HomeUncategorizedకొద్దిసేపట్లో సిఎంచే భూమిపూజ

కొద్దిసేపట్లో సిఎంచే భూమిపూజ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీడ్స్ :
హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో సిఎం రేవంత్ రెడ్డి మరికొద్ది కొద్దిసేపట్లో ఆర్యవైశ్య భవనం కోసం భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల్లో దీనికి శ్రీకారం చుడతారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల పెద్ద ఉపేందర్‌ విలేకరులకు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular