రూ. లక్ష నగదు బహుమతి కైవసం

బచ్చన్నపేట,(లీడ్స్ న్యూస్): ప్రధానమంత్రి సంసద్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు పరిధిలో అంతేనా రెండు రోజుల క్రితం నిర్వహించిన నిర్వహించిన క్రీడల్లో జనగామ జిల్లా బచ్చన్నపేట,కట్కూర్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. కాగా, వీరు మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు అవార్డును గెలుచుకున్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు చూపిన పట్టుదల,కృషి పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల14,15వ తేదీలల్లో కేంద్ర క్రీడల మంత్రి చేతుల మీదుగా విజేతలకు ప్రైజ్ మనీ అందజేయనున్నారు.
