లీడ్స్ న్యూస్, హైదరాబాద్ : నిషేధిత 22 A జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చి
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కమీషన్ కోసం ప్రజలను హింసించడం ఆపాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 22A సంబంధించి హరీష్ రావు అన్ని ఆధారాలు చూపాడని, అధికారులు తప్పు చేశారని పొంగులేటి సారీ చెప్పడం కాదు,నిషేధిత జాబితాలో పెట్టిన ప్రజల ఆస్తులను వెంటనే తొలగించి వారికి సీఎం, పొంగులేటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.
దోచుకోవాలనే 22-A
RELATED ARTICLES
