Monday, October 26, 2026
No menu items!
HomeUncategorizedలిక్కర్ ధరలు పెంపు

లిక్కర్ ధరలు పెంపు

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్: తెలంగాణలో ఫారెన్ బ్రాండ్‌ల ధరను ఫుల్ బాటిల్‌పై రూ. 30 నుండి రూ.100 దాకా ప్రభుత్వం పెంచింది. ఈ ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రానికి చెందిన మద్యం బ్రాండ్లపై ధరలు యధావిధిగా కొనసాగుతాయని  తెలిపింది.

RELATED ARTICLES

Most Popular