లీడ్స్ న్యూస్: చెన్నైలో సెప్టెంబర్ 11,12,13 తేదీల్లో జరిగిన నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ పోటీల్లో జనగామ జిల్లా జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన బీదని రాజేందర్ జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఈ పోటీలు నిర్వహించగా టీవీఎస్ RR310, OMC ఎక్స్పర్ట్ కేటగిరీ – రౌండ్ -2, రేస్ -1లో ఈయన విజేతగా నిలిచాడు.
సిద్దెంకి యువకుడికి నేషనల్ చాంపియన్ షీప్
RELATED ARTICLES
