Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedసీఐని కలిసిన మాజీ సర్పంచ్

సీఐని కలిసిన మాజీ సర్పంచ్

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్:జనగామ రూరల్ రఘునాథపల్లి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి. వేణును వెల్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెండ్లి మల్లారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా అయన సీఐని శాలువతో సత్కరించారు. అయన వెంట పెండ్లి దిలీప్ కుమార్ రెడ్డి,లింగం పల్లి ప్రభాకర్,ఇతర గ్రామస్థులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular