లీడ్స్ న్యూస్: వరంగల్,నల్గొండ,ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ జనగామ డిసిసి ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డిని స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అయన కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ విజయానికి అంకితభావంతో కృషి చేస్తానని అన్నారు.
స్టేషన్గన్పూర్ కోఆర్డినేటర్ గా లింగాల
RELATED ARTICLES
