Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedమండల టాపర్ గా వర్షిత

మండల టాపర్ గా వర్షిత

📰 Generate e-Paper Clip

జనగామ,తెలుగు లీడ్స్: ఇటీవల ప్రకటించిన10వ తరగతి ఫలితల్లో కుర్రోజు వర్షిత తరిగొప్పుల మండల టాపర్ గా నిలిచింది. ఈమె తరిగొప్పులకు గ్రామానికి చెందిన కుర్రోజు చక్రపాణి – లావణ్య దంపతులు కూతురు. తండ్రి ఆర్ఎంపి పనిచేస్తూ ఆమెను స్థానిక జెల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ లో చదివించారు. మొదటి నుండి చదువులో చురుకుగా ఉండి, మండల టాపర్ గా మార్కులు సాధించిన వర్షితను పాఠశాల ఉపాధ్యాయులు,స్థామికులు పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular