Sunday, June 28, 2026
No menu items!
HomeUncategorizedఘనంగా కూళ్ళ వారి వివాహ వార్షికోత్సవం

ఘనంగా కూళ్ళ వారి వివాహ వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి,లీడ్స్ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని బదురుపేటలో కూళ్ల ప్రమీల -సిద్దులు 29వ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రమీల – సిద్దులు దంపతులకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు  కొలుపుల రవి,నీదిగొండ గ్రామస్తులు మాళ్ల జగదీష్ ఆలేరు ప్రాంతానికి చెందిన పలువురు కురుమ కులస్తులు,ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, కురుమ సంఘం అధ్యక్షులు కూళ్ళ శేఖర్,పెద్ద కురుమ వస్పరి స్వామి,మాజీ అధ్యక్షులు వస్పరి బాలయ్య,మాజీ పిఏసిఎస్ డైరెక్టర్ కూళ్ళ సిద్దులు,కూళ్ల కుటుంబ కూళ్ల సత్తయ్య,కూళ్ల నర్సింహులు,కూళ్ల వెంకటేష్ భాస్కర్,ఘణేష్, వట్టిపల్లి సిద్ది రాజు శ్రీకాంత్,పల్లె మహేష్,వస్పరి మల్లయ్య,వస్పరి స్వామి, వస్పరి బాలస్వామి, వస్పరి బాలయ్య, ఇక్కిరి శ్రీను,వివిధ సంఘాల నాయకులు పలువురు శాలువాలు,పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments