Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedవిష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కు మాతృ వియోగం

విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కు మాతృ వియోగం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: హైదరాబాద్ లోని ప్రముఖ విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పొగాకుల విష్ణువర్ధన్ కు మాతృ వియోగం జరిగింది. అయన తల్లి పొగాకుల అనసూయ, తండ్రి యాదగిరిలు జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లిలో ఉంటున్నారు. కాగా,ఆదివారం ఆమె అనారోగ్యంతో స్వగ్రామంలో ఇంటి వడ్డే మృతిచెందగా అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పలు సేవ కార్యక్రమాలతో అనసూయ నిత్యం చురుగ్గా ఉండే ఆమె మృతి తీరని లోటని పలువురు అన్నారు. ఆమె మరణం పట్ల పలువురు విద్యా వేత్తలు,కుటుంబ సభ్యులు,బంధువు సంతాపం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments