Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డ్రా

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డ్రా

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్, కలెక్టరేట్లో శనివారం స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని 108 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను డ్రాప్ పద్ధతిలో నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో ఈ డ్రా నిర్వహించారు. L-2 జాబితాలోని అర్హులను, అలాగే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఈ డ్రాలో చేర్చారు. పామునూరులో 40, కళ్లెం గ్రామంలో 65, తిమ్మంపేటలో 25, తమ్మడపల్లీలో 19, ఇళ్లకు డ్రా తీశారు. అదేవిధంగా ప్రతి మండలంలో కొన్ని ఇళ్ళను వెయిటింగ్ లిస్టులో చేర్చారు. వీటిని త్వరలో ఫైనల్ చేస్తారు. హౌసింగ్ అధికారులు, స్టేషన్గన్పూర్,జఫర్గడ్,లింగాల గణపురం మండలాల తహాసిల్దార్ లు స్వప్న,శ్రీనివాస్ ఆండాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular