Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedగంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్,జనగామ పట్టణంలో స్థానిక పోలీసులు గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని కోర్టులో రిమాండ్ చేశారు. వారి నుండి 245 గ్రాముల గంజాయిని,రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులకు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ. సత్యనారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు రిమాండ్ చేసిన వారిలో
ఇట్టబోయిన ఉదయ్ కుమార్,(కుందారం), పోతుగంటి సుధీర్ (పెద్దమడూరు),పంజాల శివకుమార్,(హైదరాబాద్),నందన బోయిన సందీప్ (కుందారం),తాండ్ర అభిషేక్ (శామీర్పేట్) తదితరులు ఉన్నారు. అయితే
ఎస్సై భరత్,పోలీస్ సిబ్బంది కరుణాకర్, కృష్ణ, శ్రీకాంత్, శివప్రసాద్ రమేష్,సాగర్, రాజేష్,శ్రీను తదితరులు బతుకమ్మ కుంటలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మీరు పట్టుబడ్డట్లు సిఐ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular