Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedప్రెస్ క్లబ్ అడహాక్ కమిటీ ఏర్పాటు

ప్రెస్ క్లబ్ అడహాక్ కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి ప్రెస్ క్లబ్ అడ్హక్ కమిటీని బుధవారం రఘునాథపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక పాత్రికేయులు ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా మేకల రవి(ఆంధ్రజ్యోతి),సభ్యులుగా పుల్ల రవి(సాక్షి),ఆకుల మహేష్ (సూర్య)లు ఉన్నారు. దీంతో పాత ప్రెస్ క్లబ్ కమిటీ రద్దు అయినట్లుగా కమిటీ తీర్మానించింది.

RELATED ARTICLES

Most Popular