Monday, October 26, 2026
No menu items!
HomeUncategorizedనిఘా పెంచాం

నిఘా పెంచాం

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్,జనగామ: మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో నిఘా పెంచి యువత,విద్యార్థులు వాటికి దూరంగా ఉండేలా స్కూళ్ళు, కళాశాలలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, డార్క్ స్పాట్ల గుర్తింపు,నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచి పిల్లలు,మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular