లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో వివిధ పార్టీల నుండి 100 మంది ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వారికి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. వై. కుమార్ గౌడ్,ముసిపట్ల విజయ్,పీసర వెంకటరెడ్డి, కొర్ర రాజేందర్ లు తదితరులు పాల్గొన్నారు.
