లీడ్స్ న్యూస్,గణేష్ నవరాత్రుల సందర్భంగా రఘునాథపల్లి మండల కేంద్రంలోని మిత్ర కాలనీలో నిర్వహించే లడ్డు వేలంలో కేవలం రూ.100 చెల్లించి మీ పేరు నమోదు చేసుకోండి. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక కమ్యూనిటీ హాల్ వెనుక గల్లీలో లక్కీ డ్రా ఉంటుంది. అదృష్టం మీదే కావచ్చు. పూర్తి వివరాలకు కొలుపుల రవి 9866451488, కొన్నే సతీష్ కుమార్ (ఫోటో స్టూడియో) 9849194504,గుండ వినయ్ (ఆటో మొబైల్) 7893535355 గారల నెంబర్లను సంప్రదించండి.
