Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedబార్ అసోసియేషన్ అధ్యక్షుదడిగా దయాకర్ రెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుదడిగా దయాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా బండ దయాకర్ రెడ్డ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ నెలకొంది. మొత్తం మీద ఎనమిది ఓట్ల మెజారిటీతో దయాకర్ రెడ్డి విజయం సాధించారు. అదేవిధనగా ఉపాధ్యక్షలుగా తాళ్లపల్లి రాజయ్య,జనరల్ సెక్రెటరీ మన్నే సత్తయ్య, ట్రెజరర్గా నేతి శ్రీమాన్,జాయింట్ సెక్రెటరీగా గుండెల్లి రాజశేఖర్,కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఆలే బాలరాజు, లైబ్రరీ సెక్రటరీగా బద్రీనాథ్, ఎగ్జిక్యూటి నెంబర్ గా వినయ్,పుష్ప,స్వాతి, శ్రీనివాస్,దయామని వంశీకృష్ణ,శ్రీహరి తదిరులు నూతన కమిటీలో ఉన్నారు.నూతన అధ్యక్షుడిని పలువురు లాయర్లు,ప్రజా ప్రతినిధులు ప్రజలు, అభినందించి శాలువాలు,పూలమాలతో సత్కరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments