Monday, October 26, 2026
No menu items!
HomeUncategorizedదానంపై హైకోర్టు వేటు

దానంపై హైకోర్టు వేటు

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు పై దానం స్పందిస్తూ ఉప ఎన్నికలు వస్తే యుద్ధం చేసి గెలుస్తానని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాయి. అయితే,హైకోర్టు తీర్పు మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా? తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular