Tuesday, October 27, 2026
No menu items!
HomeUncategorizedరూ.100కే గణపతి లడ్డు

రూ.100కే గణపతి లడ్డు

📰 Generate e-Paper Clip

లీడ్స్ న్యూస్,గణేష్ నవరాత్రుల సందర్భంగా రఘునాథపల్లి మండల కేంద్రంలోని మిత్ర కాలనీలో నిర్వహించే లడ్డు వేలంలో కేవలం రూ.100 చెల్లించి మీ పేరు నమోదు చేసుకోండి. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక కమ్యూనిటీ హాల్ వెనుక గల్లీలో లక్కీ డ్రా ఉంటుంది. అదృష్టం మీదే కావచ్చు. పూర్తి వివరాలకు కొలుపుల రవి 9866451488, కొన్నే సతీష్ కుమార్ (ఫోటో స్టూడియో) 9849194504,గుండ వినయ్ (ఆటో మొబైల్) 7893535355 గారల నెంబర్లను సంప్రదించండి.

RELATED ARTICLES

Most Popular